కెనడా నుండి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ప్రారంభం

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం రేపు అనగా 20 ఏప్రిల్. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు దేశం అభిమానులు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు చేయనున్నారు. ఈ వేడుకలు నిన్న రాత్రి కెనడాలోని
babu-birthday2 టొరంటో నుండి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు NRI TDP – Canada ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి అభిమానులు నారా చంద్రబాబు

నాయుడు గారి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

Leave a Reply