Suryaa.co.in

Andhra Pradesh

ఆవకాయ పచ్చడితో అరాచకానికి సమాధానం చెబుతున్న సౌమ్యుడు చింతమనేని

చింతమనేని ప్రభాకర్ .. దెందులూరు ఎమ్మెల్యే. మంచి మనసుతో మామిడికాయల పచ్చడి పెట్టే ఆయన్ను, దుర్మార్గులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. కడపకు ప్రత్యేక వాహనంతో పాటు, పదమూడు వేల మామిడి కాయల లోడుతో వచ్చి, స్వీట్లతో పాటు నోరూరించే నాన్ వెజ్ వంటకాలు కూడా దగ్గరుండి వండించే బాధ్యత తీసుకొన్నారు.

మంచి మనస్సుతో మామిడికాయల పచ్చడి సిద్ధం చేసే ఆయన విషయంలో, గత ఐదేళ్లు దుర్మార్గులెన్ని ఆటంకాలు సృష్టించినా… అరాచకాలు చేసినా.. కేసులు పెట్టి వేధించినా..ఇవాళ కడపకు ప్రత్యేక వాహనంతో, పదమూడు వేల మామిడికాయల లోడుతో స్వయంగా వచ్చి, తియ్యటి స్వీట్లతో పాటు నోరూరించే నాన్-వెజ్ వంటకాలనూ దగ్గరుండి వండించే బాధ్యతను స్వీకరించారు.

– భూమా బాబు

LEAVE A RESPONSE