Home » అగ్ర హీరోల ఫ్యాన్స్ మధ్య ఘర్షణ

అగ్ర హీరోల ఫ్యాన్స్ మధ్య ఘర్షణ

కారంపూడి:- కారంపూడి లోని వెంకట సాయి ఐనాక్స్ ధియేటర్ వద్ద ఆర్.ఆర్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షో ముగిసిన అనంతరం ఫ్యాన్స్ సంబరాలు శృతిమించడంతో రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది ఘర్షణ జరుగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకొని అభిమానులు చెల్లాచెదురు చేశారు.

Leave a Reply