గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్టు

కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని కిరాణా దుకాణంలో దుకాణదారుడు భార్య మెడలో గొలుసు తెంచుకొని పారిపోతుండగా వెంబడించి పట్టుకున్న స్థానికులు యువకుడి వద్ద 1,20,000 విలువైన గొలుసు, ద్విచక్రవాహనం, ఒక చాకు, పెప్పర్ స్ప్రే, స్వాధీనం పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా యువకుడు సింగిడి సత్యనారాయణ గా గుర్తింపు దొంగతనం లో అతనికి సహకరించిన బుద్ధాల సుభాష్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసిన కైకలూరు టౌన్ ఎస్సై షణ్ముఖ సాయి.