దానం నాగేందర్ వెన్నుపోటు పొడిచా

– పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేటీఆర్

అధికారం లో ఉన్నప్పుడు రావటం, ఉండటం కాదు. కష్టకాలంలో పార్టీ లో నిలబడి ఉన్నప్పుడే నిజమైన నాయకులు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశాడు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడు. ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండు పడవల మీద నడవటం మంచిది కాదు. స్పీకర్ కు దానం పై ఫిర్యాదు చేశాం. అతన్ని అనర్హుడు గా ప్రకటించాలి. అనర్హత వేటు వేయకపోతే, సుప్రీం కోర్టు కైనా వెళ్లి ఆయనను అనర్హుడు గా ప్రకటింప జేస్తాం.

Leave a Reply