Suryaa.co.in

Andhra Pradesh

నాసాలో దువ్వాడ నారాయణ ఒలింపియాడ్ విద్యార్థుల ఘనత

నాసా (లిటరేచర్ విభాగంలో)01-04-2025. దువ్వాడ నారాయణ ఒలింపియాడ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు, ప్రపంచ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించారని, పాఠశాల ప్రిన్సిపాల్ జి.రాజేష్ ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి అరుదైన ఘనత సాధించిన తమ విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారంతో, ఎంతో కృషి, పట్టుదలతో, తమ ప్రతిభను కనపరిచారని, తెలియజేసారు. విజేతలైన విద్యార్థులు….
భాను సాత్విక్, కృష్ణ కౌశిక్, శ్రీ కార్తీక్, రోహిత్, నిర్మల్ వర్మ లను అభినందించారు. AGM రాజకుమార్ , హై స్కూల్ కో ఆర్డినేటర్ రామ్ నరేష్ , డీన్ తిరుపతి రావు, విద్యార్దులకు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE