జనసేన పార్టీలో చేరిన సినీ ప్రముఖులు

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్, ప్రముఖ నటులు పృథ్వీ రాజ్ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారిరువురికీ జనసేన కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి

Leave a Reply