Home » ఇంత లేటు వయసులో ఎంత ఘాటు పెళ్లియో..

ఇంత లేటు వయసులో ఎంత ఘాటు పెళ్లియో..

-ఆయనకు 80.. ఆమెకు 75
– వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

మహబూబాబాద్ – నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ (75), సమిడా నాయక్ (80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. 70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరి మనవళ్ళు, మనవరాలు తాత, నానమ్మ పెళ్లి చేయాలని మనుమడు యాకూబ్ పుట్టిన రోజు సందర్భంగా పెళ్లి నిర్వహించారు. వృద్ధ దంపతుల పెళ్లి చూడడానికి తండా లోని జనం అందరూ తరలి వచ్చారు..

Leave a Reply