గర్భిణీ గా ఉన్నప్పుడు, బిడ్డనుండి ,బిడ్డకు సంభందించిన కొన్ని సెల్స్ తల్లి రక్తం లోకి వెళ్లి, మళ్ళీ బిడ్డను చేరతాయి,
40 వారాలపాటు ఈ విధంగా జరుగుతుంది,
బిడ్డకు జన్మకు ఇచ్చాక,కొన్ని సెల్స్ తల్లి శరీరం లో ఉండి పోతాయి,
ఈ సెల్స్,తల్లి మెదడు,గుండె,ఎముకలు,రక్తం లో కొన్ని సార్లు శాస్వితంగా ఉండిపోతాయి.
ప్రతి బిడ్డ తల్లి మీద శాశ్వతంగా కొన్ని గుర్తులు మిగులుస్తుంది,
కొన్నిసార్లు గర్భస్రావం అయిన కూడా తల్లి లో ఆ బిడ్డకు సంబందించిన సెల్స్ మిగిలిపోతాయి,
బిడ్డ కడుపులో ఉండగా తల్లి హార్ట్ కి damage జరిగితే, బిడ్డకు సంభందించిన సెల్స్ ఆ ప్రదేశానికి వెళ్లి,తల్లి గుండెను రిపైర్ చేస్తాయి. దీని వల్లనే తల్లికి ఉన్న కొన్ని జబ్బులు,గర్భిణి తో ఉండగా నెమ్మదిస్తాయ్, కొన్నిసార్లు తగ్గిపోతాయి,
ఇది అద్భుతం కదా,
తల్లి తన సర్వశక్తులు ఒడ్డి బిడ్డను కాపాడుతుంది, బిడ్డ కూడా అంతే బాధ్యతతో తల్లిని రక్షించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది, తల్లి creator and ప్రొటెక్టర్ అయితే
ఆ తల్లిని రక్షించే సూపర్ ప్రొటెక్టర్ బేబీ,
తల్లి గర్భిణి తో ఉండగా వింతవింత ఫుడ్ తినాలనిపిస్తుంది, అది బిడ్డ తల్లికి పంపే సిగ్నల్, తల్లి కి ఏది తక్కువో అది తినమని బిడ్డ చేసే సిగ్నల్ నే food cravings,
బిడ్డ ఎక్కడ ఉన్నా, తల్లికి ఇంటుషన్ ఉంటుంది, బిడ్డ ఎలావుందీ,తిన్నదా లేదా
ఆరోగ్యం గా ఉన్నదా లేదా అనేది, సప్త సముద్రాలు అవతల ఉన్నా, బిడ్డ తనపక్కనే ఉన్న ఫీలింగ్, బిడ్డ తనలో వొదిలిన సెల్స్ వలనే,
ఎన్ని అద్భుతాలు ఉన్నాయి. తల్లి బిడ్డల అనుబంధం లో….