Suryaa.co.in

Andhra Pradesh

మద్య నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతావు జగన్ రెడ్డి?

– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు.. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే… 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు… ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు?

LEAVE A RESPONSE