Home » నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటా

నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటా

– పవన్‌ కళ్యాణ్

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేధం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకుంటానన్నారు. అలా తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు రావాలని తీసుకుంటానని వెల్లడించారు. జీతం ముఖ్యం కాదని, అంతకు మించి నా సొమ్మును ప్రజలకు ఖర్చు చేస్తానని అన్నారు. అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు వీలువైన అసెంబ్లీ బాధ్యతను ప్రజలు అప్పగించారని తెలిపారు.

Leave a Reply