Suryaa.co.in

Andhra Pradesh

భారత్ ప్రపంచానికి దిక్సూచి

– మాతృభాషలో విద్యా ప్రారంభం జరగాలి
– విశ్వవిద్యాలయం వల్ల మంచి సంస్కృతి వస్తుంది
– 2040 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
– విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లి లో గిరిజన యూనివర్సిటీ శంఖుస్థాపన చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగం

మన్యం వీరుడు అల్లూరి పుట్టిన ప్రాంతం.చంద్రయాన్ విజయం శ్రీహరికోట నుంచి ఈ విజయం రావడం సంతోషం. 500ఎకరాలు భూమి విశ్వ విద్యాలయానికి 2వేల కోట్లు తో కొత్త విశ్వ విద్యాలయం విజయనగరంలో తాత్కాలిక విశ్వ విద్యాలయం గిరిజన ప్రాంతంలో పెట్టడం వల్ల ఒడిషా, ఛత్తీస్ గఢ్ లకు ఉపయోగమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ భావించారు.

సీతంపేట చింత పల్లి లంబసింగి వంటి ప్రాంతాలున్నాయి ఈ విశ్వ విద్యాలయం విద్య సాంకేతిక తదితర అంశాల్లో అభివృద్ధికి తోడ్పడుతుంది. ఒడిషా విశ్వ విద్యాలయంతో పరస్పరం కలిసి పనిచేయాలని విసి కట్టమణికి సూచించారు.

విశ్వవిద్యాలయం వల్ల మంచి సంస్కృతి వస్తుంది.యూనివర్శిటీకి సిక్స్ లైన్ రోడ్డు తో అనుసంధానమవుతుంది ఆక్స్ ఫర్డ్ తో సరి పోల్చే విధంగా రూపొందుతుంది
4300కోట్లు గిరిజన శాఖకు 12500 నిధులు కేంద్ర నిధులు గిరిజన విద్య వైద్య తదితర మౌలిక సదుపాయాలకు కోట్లాది రూపాయల కేంద్రం అందిస్తోంది.

ఆంగ్లం విశ్వ భాషగా వున్నా మాతృభాషలో విద్యా ప్రారంభం జరగాలి. ఈ విధమైన విద్యావిధానం ఎపి అవలంభిస్తోంది. భారత్ ప్రపంచానికి దిక్సూచి అవుతుంది.2040 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది.

LEAVE A RESPONSE