Suryaa.co.in

Editorial

‘కమ్మ’టి విజయం

(అన్వేష్)

మాజీ సీఎం జగన్ జమానాలో కమ్మ వర్గం లక్ష్యంగా ఆర్ధిక-రాజకీయ-సామాజికపరమైన దాడులు జరిగాయి. అసలు అమరావతిని ‘కమ్మ’రావతిగా మార్చిన వైసీపీ పైశాచకత్వం చెప్పాల్సిన పనిలేదు. తన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారన్న కక్షతో నాటి నిఘా దళపతి ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైర్మెంట్ అయ్యే ముందురోజు వరకూ పోస్టింగ్ ఇవ్వలేదు. అదే కారణంతో కొంతకాలం పోస్టింగ్ ఇవ్వని ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్రకు మాత్రం కొద్ది నెలల తర్వాత విచిత్రంగా పోస్టింగ్ ఇచ్చారు. కారణం ఏబీ వెంకటేశ్వరరావు కమ్మ కావడమే.

ఇక కమ్మకులానికి చెందిన కొడాలి నాని, వంశీ అండ్ అదర్స్‌తో టీడీపీని, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కుటుంబంపై విమర్శల దాడులు చేయించారు. అంతగా ఆ సామాజికవర్గం ధ్యేయంగా, అనేక రూపాల్లో దాడులు జరిగినప్పటికీ.. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన కమ్మ సామాజికవర్గ ప్రతినిధులంతా విజయం సాధించారు. వారి వివరాలేమిటో చూద్దాం.

పోటీచేసిన కమ్మ కులస్తులు-34
గెలిచిన కమ్మ కులస్తులు-34
గెలుపు శాతం-100%

1.నారా చంద్రబాబు నాయుడు
కుప్పం
2.నారా లోకేష్
మంగళగిరి
3.పరిటాల సునీత
రాప్తాడు
4.పయ్యావుల కేశవ్
ఉరవకొండ
5.నందమూరి బాలకష్ణ
హిందూపూర్
6 దగ్గుపాటి ప్రసాద్
అనంతపూర్
7.గాలి భాను ప్రకాష్
నగరి
8.గురజాల జగన్మోహన్
చిత్తూరు
9.గొట్టిపాటి రవికుమార్
అద్దంకి
10.ఏలూరి సాంబశివరావు
పర్చూరు
11.గొట్టిపాటి లక్ష్మి
దర్శి
12 యరపతినేని శ్రీనివాసరావు
గురజాల
13. ఆంజనేయులు
వినుకొండ
14.ధూళిపాళ నరేంద్ర
పొన్నూరు
15.భాష్యం ప్రవీణ్
పెదకూరపాడు
16.నాదెండ్ల మనోహర్
తెనాలి
17.యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం
18.వసంత కృష్ణప్రసాద్
మైలవరం
19 గద్దె రామ్మోహన్
విజయవాడ తూర్పు
20. బోడే ప్రసాద్
పెనమలూరు
21. చింతమనేని ప్రభాకర్
దెందులూరు
22. అరిమిల్లి రాధాకృష్ణ
తణుకు
23. వేగుల్ల జోగేశ్వరావు
మండపేట
24. గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాజమండ్రి రూరల్
25. వెలగపూడి రామకృష్ణ
విశాఖ తూర్పు
26. పత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట
27. కామినేని శ్రీనివాసరావు
కైకలూరు
28. వెనిగండ్ల రాము
గుడివాడ
29. పులివర్తి నాని
చంద్రగిరి
30. దామచర్ల జనార్ధన్
ఒంగోలు
31. అమిలినేని సురేంద్రవాబు
కళ్యాణదుర్గం
32. ఇంటూరి నాగేశ్వరావు
కందుకూరు
33. కాకర్ల సురేష్
ఉదయగిరి
34. సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ

LEAVE A RESPONSE