
ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో 47వ సెంచరీ చేసి, 13 వేల రన్స్ మైలురాయిని దాటాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వేగంగా 13 వేల రన్స్ చేసిన బ్యాటర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో విరాట్ తర్వాత సచిన్, పాంటింగ్ ఉన్నారు. విరాట్ పాక్‌పై 84 బంతుల్లో 100 రన్స్ చేశాడు. ప్రస్తుతం భారత్ 48 ఓవర్లలో 3302 స్కోరు చేసింది.