విడాకులు ఇచ్చి, త్రిష కాలిని తొక్కి..
తమిళనాడు నాదే, త్రిష నాదే అని..
దశాబ్దాల ద్రవిడ పార్టీలను, సంప్రదాయాలను కూల్చాడా?
లేదా..
ఎంజీఆర్ – జయలలిత లెక్కన తమిళనాడులో తన పాత్ర పోషించనున్నారా?
డీఎంకే పార్టీ అలా పతనమవడానికి.. ఇక్కడ వైకాపాను మించిన విచ్చలవిడి గంజాయి, భిక్షగాళ్ల నుండి విస్తరించిన వసూళ్ల పంపకాల నెట్వర్క్తో తమిళ ప్రజలకు బాగా అసహ్యం వేసింది.
అదే సమయంలో, అటు జయలలిత తర్వాత సరైన నాయకత్వం లేని ఏఐడీఎంకేకు ప్రత్యామ్నాయంగా విజయ్ కనిపించాడు.
ఈ ఫలితాలు బహుశా విజయ్ కూడా ఊహించి ఉండడు. ఎన్నికల ఫలితాల ముందు తన పుట్టినరోజంటూ తిరుమలలో దర్శనానికి వెళ్లి, నేరుగా విజయ్ నివాసానికి వచ్చింది త్రిష.
మరో ఎంజీఆర్ – జయలలిత జోడీ అవుతుందా అనేది కాలమే చెప్పాలి!