Suryaa.co.in

Andhra Pradesh

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సంతోషం

అమరావతి: ప్రపంచ తెలుగు మహా సభలు జరుగుతున్న వేళ, తెలుగు భాష ప్రాధాన్యతను పెంచేలా, తెలుగులో సైతం ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్టీయే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE