సీఎం జగన్‌తో మొండితోక బ్రదర్స్ భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో
monditoka పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ,ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలిరోజు సమావేశానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని అసెంబ్లీ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.

ఈ సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ డా” మొండితోక అరుణ్ కుమార్ ని ఆత్మీయంగా
monditoka1 పలకరించారు. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ప్రసంగంలో పాల్గొన్నారు.