మరణించిన వారి పేరుతో ఒకటికి మించిన ఓట్లు

– ఫైనల్ ఓటర్ జాబితాలో అవకతవకలపై ఎలక్షన్ కమిషన్‌కు శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు

• ఓటర్ జాబితాలో ఇంకా లోపాలు ఉన్నాయనన్న షరీఫ్
• తక్షణమే ఓటర్ జాబితాలోని తప్పుల్ని సరిదిద్దాలని వినతి
• ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇంటి నెంబర్లు తప్పులున్నాయి
• మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగించలేదు
• మరణించిన వారి పేరుతో ఒకటికి మించిన ఓట్లున్నాయి
• ఒకే డోర్ నెంబర్లతో వందలాది ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయి
• ఒకే ఓటు వేర్వేరు నియోజకవర్గాల్లో ఉన్నాయి
• క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా స్థానికంగా లేరంటూ వేలాది ఓట్లు తొలగించారు
• జిల్లాల వారీగా ఓట్ల అవకతవకలపై ఆధారాలు సమర్పించారు
• ఓటర్ జాబితా తప్పిదాలపై సాక్ష్యాధారాలు, వార్తా కథనాలను అందించారు
• తక్షణమే ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయాలి
• ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కుల్ని కాపాడాలని ప్రధాన ఎన్నికల కమిషన్‌కు వినతి

Leave a Reply