కార్యకర్త కుటుంబానికి అండగా నారా భువనేశ్వరి

• ఎమ్మిగనూరు నియోజకవర్గం, నందవరం మండలం, ముగతి గ్రామంలో కార్యకర్త మాదిగ నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• 23-09-2023న చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన నాగరాజు(50).
• నాగరాజు భార్య లలితాంబ, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన భువనేశ్వరి.
• భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి లోనై కన్నీరుమున్నీరుగా విలపించిన లలితాంబ.
• అధైర్యపడొద్దు…మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పిన భువనేశ్వరి.
• రూ.3లక్షల చెక్కు ఇచ్చి కుటుంబానికి ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండలం, బండమీది అగ్రహారం గ్రామంలో సుధాకర్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 12-09-2023న గుండెపోటుతో మృతిచెందిన సుధాకర్ నాయుడు(40)
• సుధాకర్ నాయుడు భార్య రాధమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

టీడీపీ కార్యకర్త హనుమంతు కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ..

• ఎమ్మిగనూరు నియోజకవర్గం, నందవరం మండలం, మాచపురం గ్రామంలో హనుమంతు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• హనుమంతు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 24-10-2023న గుండెపోటుతో చనిపోయిన హనుమంతు.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షలు చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Leave a Reply