టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

– దర్శి నియోజకవర్గం, దర్శి 5వ వార్డులో భువనేశ్వరి పర్యటన

• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్త తురిమెళ్ల పరిశుద్ధరావు(45).
• పరిశుద్ధరావు చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు.
• భువనేశ్వరిని చూసి కన్నీటి పర్యంతం అయిన పరిశుద్ధరావు కుటుంబ సభ్యులు.
• పరిశుద్ధరావు కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనేశ్వరి.
• రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం చేసిన భువనేశ్వరి.

భువనమ్మ నిజం గెలవాలి కార్యక్రమానికి దివ్యాంగులు సంఘీభావం

• దర్శి టౌన్ 5వ వార్డులో భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన.
• సందు వెంకటరావు ఆధ్వర్యంలో భువనేశ్వరి కి దివ్యాంగులు సంఘీభావం.
• తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపిన భువనేశ్వరి.

కార్యకర్త కుటుంబానికి పరామర్శ 

• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్త దుగ్గినేని అరుణ్ కుమార్(32).
• అరుణ్ కుమార్ చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు.
• భువనేశ్వరిని చూసి కన్నీటి పర్యంతం అయిన అరుణ్ కుమార్ కుటుంబసభ్యులు.
• అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనేశ్వరి.
• రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం చేసిన భువనేశ్వరి.

దర్శి నియోజకవర్గంలో…

దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండలం, ఈస్ట్ గంగవరం గ్రామంలో భువనేశ్వరి పర్యటన.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్త జంపాల నరసింహారావు(72).
• నరసింహారావు చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు.
• భువనేశ్వరిని చూసి కన్నీటి పర్యంతం అయిన నరసింహారావు భార్య.
• ఆదరించేవారు లేక సోమవరప్పాడు, తూర్పు గంగవరంలోని తేజ వయోవృద్ధ ఆశ్రమంలో చేరిన నరసింహారావు భార్య ప్రసన్నలక్ష్మి.
• నరసింహారావు భార్య ను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనేశ్వరి.
• రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం చేసిన భువనేశ్వరి.

Leave a Reply