టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• వెంకటగిరి నియోజకవర్గం, శానాయపాలెం గ్రామంలో కార్యకర్త సన్నిబోయిన కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కృష్ణయ్య.
• కృష్ణయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన కృష్ణయ్య కుటుంబ సభ్యులు.
• కృష్ణయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

Leave a Reply