Suryaa.co.in

International

జపాన్ లో కొత్త వైరస్ !

జపాన్ లో కొత్తరకం వైరస్‌ వేరియంట్లు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జపాన్‌లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..అంతేకాకుండా రోజు రోజుకు కొత్త మ్యుటేషన్లు వెలుగులోకి రావటం ఆందోళన రేపుతున్నాయి. తాజాగా జపాన్‌లోని ‘ఈక్‌’ (E484K) మ్యుటేషన్‌ వెలుగులోకి వచ్చింది. టోక్యో సహా మరికొన్ని చోట్ల ‘ఈక్’‌ మ్యుటేషన్‌ వ్యాపించింది తెలుస్తోంది మరో మూడున్నర నెలల్లో ఒలింపిక్స్‌ మొదలుకానున్న తరుణంలో కొత్త మ్యుటేషన్లు వెలుగు చూడటం తో మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

LEAVE A RESPONSE