టీడీపీలోకి నిఖిల్‌

టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ యాదవ్‌ పసుపు కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

Leave a Reply