Home » 615 మందికి ఒక పోలీస్‌!

615 మందికి ఒక పోలీస్‌!

24,247 ఖాళీలు ఉన్నట్లు బీపీఆర్‌డీ నివేదిక

హైదరాబాద్‌: తెలంగాణలో 615 మంది పౌరులకు ఒక పోలీసు ఉన్నట్లు బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌డీ) వెల్లడిరచింది. వాస్తవానికి లక్ష మంది పౌరులకు 226 మంది పోలీసులు ఉండాలి. అంటే 442 మందికి ఒకరు ఉండాలి. కానీ లక్ష మంది పౌరులకు 163 మంది పోలీసులు ఉన్నట్లు తేలింది. 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీసు శాఖ స్థితిగతులపై బీపీఆర్‌డీ నివేదిక వెలువరించింది. రాష్ట్ర పోలీసు శాఖలో 24,247 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది.

Leave a Reply