పల్నాడు జిల్లా ఇన్చార్జి ఎస్పీగా రాఘవేంద్ర

పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ఆర్. రాఘవేంద్ర బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశంతో పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి నియామక ఆదేశాలు వచ్చేంత వరకు పల్నాడు జిల్లా ఎస్పీగా రాఘవేంద్ర విధులు నిర్వహించనున్నారు.

Leave a Reply