అంగలకుదురు దాసకుటిలో రామ మహాయంత్రం

అయోధ్య రాముడి గర్భాలయ మూలవిరాట్ కింద ప్రతిష్టించ బోతున్న రామ మహాయంత్రం, మన అదృష్టవశాత్తు ఒక్క అరగంట ప్రజల సందర్శనార్థం అంగలకుదురు దాసకుటి లో ఉంచారు. ఈ యంత్రాన్ని రేపు మధ్యాహ్నం కల్లా విమానంలో అయోధ్య చేరుస్తారు..ఇదంతా రాముడి వరం మాత్రమే. మీరు అయోధ్యలో రామ మందిరం ప్రారంభం తరువాత, రాముడిని చూడగలరు. కానీ రాముడి పాదపీఠం క్రింద ప్రతిష్ట చేయబోయే, రామయంత్రాన్ని దర్శించుకున్నాము.. అది ప్రతిష్ట చేసిన తర్వాత ఇక దాన్ని దర్శించడం దుర్లభం..దర్శించుకోండి.

Leave a Reply