Home » ప్రగతి భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రగతి భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్
kcr1 చిత్ర పటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.

Leave a Reply