లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఎంపీగా ఓడిన మీకు ఆగమేఘాల పై ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా!?
– ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్
లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఎంపీగా ఓడిన మీకు ఆగమేఘాల పై ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా!?లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమా!? లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేక విద్యార్థుల ఉసురుపోసుకోవడమా!? ఉత్త మాటలు… ఎదురు దాడులు కాదు… ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారో, ఎన్ని లక్షల ఖాళీలు ఉన్నాయో, ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదో శ్వేతపత్రం విడుదల చేయించండి.