టీడీపీ నేత సముద్రాల హనుమంతరావు మృతి వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా

– టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్

టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యుడు సముద్రాల హనుమంతరావు మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. మంచి మిత్రుడిని కోల్పోయాను. సముద్రాలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం మేమిద్దరం ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాను. హనుమంతరావు ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

Leave a Reply