Suryaa.co.in

Andhra Pradesh

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు

విజయవాడ: శ్రీ రామ నవమి సందర్భంగా రాముల వారి చిత్ర పటానికి పూల మాల వేసి టెంకాయ కొట్టి నవమి వేడుకలు ప్రారంభించిన బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం,కిలారు దిలీప్, లీగల్ సెల్ నేత లు మల్లి ఖార్జన్, వెన్నా హేమంత్ కుమార్,పిట్ట ల గోవింద్, సోషల్ మీడియా కో కన్వీనర్ అభిలాష తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE