సర్వేల దృష్టి వంకర..ఎందుకు?

Spread the love

ఏ టీవీ. ఛానెల్స్ అయినా ఎన్నికల ముందస్తు సర్వే రిపోర్ట్ ప్రసారం చేస్తున్నప్పుడు, ప్రాంతం వారీగా కులాల జనాభా శాతం ఈ విధంగా చెబుతున్నారు.

ఈ ప్రాంతాల్లో
15% ముస్లింలు
1% బ్రాహ్మణులు
17 % రెడ్లు
04 % క్షత్రియులు
12 % కమ్మలు
37% బి.సి.లు
12% షెడ్యూల్ కులాలు
02 % గిరిజనులు…
వాళ్లు ఈ విధంగా ఎందుకు చెప్పరు ?
ఈ ప్రాంతంలో
62% హిందువులు,
10% క్రిస్టియన్ లు,
మరియుముస్లిం లలో
5% సున్నీ ముస్లింలు
మరియు
10% షియా ముస్లింలు ఉన్నారు. అని.??

ముస్లిం లలో
కసాయి————0.5 %
గహీ ———— 0.5 %
అన్సారీ ———–01 %
హజ్జమ్ ———–0.5 %
కయంఖాని ——– 0.5%
సయ్యద్—————01 %
పఠాన్ ————- 01 %
షేక్ ————— 02 %
షఫీ —————-01 %
మణిహార్ ———- 01 %
సల్మానీ (ధోబి) —– 0.5 %
ఇద్రిసి (టైలర్) —— 0.5 %
మన్సూరి ——- 0.5%
బాబర్చి ———- 0.5 %
మిరాసి ———-0.5%
భండ ————01 %
పింజారీ ——— 0.5%
నూర్ భాషా —- 01%
దూదేకుల —— 01%
ఉన్నారు. అని?

ఇలాంటి ప్రసారాలు టీవీలో ఎవరైనా చూశారా? లేక ఏ వార్తాపత్రికలోనైనా?
అలాంటప్పుడు కేవలం హిందువుల విభజన ఎందుకు?
ఎందుకంటే హిందూజాతిని ఏకమవకుండా విభజించే కుట్రలో భాగమే.
హిందూ ధర్మం ప్రకారం 4 కులాలు ఉంటే రాజ్యాంగంలో 7000 కులాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
sarvey1ఈ విధంగా హిందువులను 7000 కులాలుగా విభజించి మొఘలులు మరియు బ్రిటీష్ వారు పాలించారు.
ఇక ముస్లిం లలో మిగతా సమయంలో వారిలోని కొన్ని కులాల మీద వివక్ష ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి అంతా ఒక్కటే కులం. వారి దృష్టిలో ప్రపంచంలో రెండే రకాల ప్రజలు.
1) ముస్లింలు
2) కాఫిర్ లు
ఏ ఛానల్స్ నా ముస్లింలలోని కులాల గురించి ఎందుకు మాట్లాడవు ..❓
ఇక నుండి మార్పు రావాలి. హిందూ సమాజం ఐక్యం అవ్వకపోతే అంతరించిపోతుంది. చేతిలో మీ ప్రాణాలే మిగలవు, ఇక కులాలు మిగిలుంటాయా?

– రవిశంకర్

Leave a Reply