Home » pm modi » Page 2

ఐఎస్ బీ 20వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు

-ఆసియాలో ఉన్నత బిజినెస్ స్కూల్స్ లో ఇది ఒకటి: హైదరాబాద్ ఐఎస్ బీలో ప్రధాని మోదీ -2001లో వాజ్ పేయి ప్రారంభించారని వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, 2001లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హైదరాబాదులో ఐఎస్ బీని ప్రారంభించారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు…

Read More

టీఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించిన మోదీ

-హైదరాబాద్ విచ్చేసిన ప్రధాని మోదీ -ఘనస్వాగతం పలికిన తెలంగాణ బీజేపీ నేతలు -బేగంపేటలో సభ -ఓ కుటుంబ దోపిడీకి తెలంగాణ రాష్ట్రం బలవుతోంది:మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ విచ్చేశారు. ప్రధానికి ఘనస్వాగతం పలికిన తెలంగాణ బీజేపీ నేతలు బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. పట్టుదలకు, పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలు అని అభివర్ణించారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. ఏ ఒక్క…

Read More

Separate Telangana state not formed to benefit KCR family

Addressing a meeting organised by the BJP on the premises of the Begumpet Airport here, Prime Minister Narendra Modi on Thursday said that separate state for Telangana was not formed to benefit a single family, referring to Chief Minister K. Chandrashekar Rao’s family. The PM stated that there is no development in Telangana because of…

Read More

రేపు కేసీఆర్‌ అటు..మోదీ ఇటు

-రేపు ఉద‌యం బెంగ‌ళూరుకు కేసీఆర్‌!.. మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు మోదీ! -ఇటీవలే ఢిల్లీ, ఛండీగ‌ఢ్‌ల‌లో ప‌ర్య‌టించిన కేసీఆర్‌ -తాజాగా గురువారం బెంగ‌ళూరుకు ప‌య‌నం -మోదీకి స్వాగ‌తం చెప్ప‌నున్న మంత్రి త‌ల‌సాని -2:30 గంట‌ల పాటు హైద‌రాబాద్‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ వ‌స్తున్న వేళ‌… తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. గురువారం ఉద‌యం బెంగ‌ళూరుకు కేసీఆర్ ప‌య‌నం కానున్నారు. ప‌లు పార్టీల‌తో మంత‌నాలు సాగిస్తున్న కేసీఆర్ ఇటీవ‌లే ఢిల్లీ, ఛండీగ‌ఢ్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన…

Read More

PM Hyderabad tour schedule announced!

Prime Minister Narendra Modi is scheduled to arrive at Hyderabad. He will attend the 20th anniversary of the Indian School of Business (ISB) at Gachibowli on May 26. Hyderabad has strict security measures in place. A tour itinerary has been released. PM Modi will arrive at Begumpet airport tomorrow at 1:25 p.m., according to Sakshi…

Read More

తెలంగాణ‌ను అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారు: విజ‌య‌శాంతి

-అప్పు పుడితేనే సర్కార్ బండి ముందుకు కదిలే పరిస్థితి అని విమ‌ర్శ‌ -రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే అవ‌కాశం లేదని వ్యాఖ్య‌ -రాజపక్సలాగే కేసీఆర్ కూడా పదవి నుంచి దిగిపోతేనే మంచిది తెలంగాణ‌ స‌ర్కారుపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌కు రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే అవ‌కాశం లేదని ఆమె అన్నారు.”ధనిక రాష్ట్రం.. ఒక్కో ఎకరం కోట్లు.. అందులో నంబర్ వన్.. ఇందులో ఆదర్శం.. ఇవన్నీ వినడానికి…

Read More

How could CM KCR nominate Parthasarathy as MP

Congress MLA Jagga Reddy fired salvos on the selection of Hetero Drugs chief Parthasarathy Reddy to Rajya Sabha. How could Chief Minister K Chandrashekar Rao nominate him as MP, who was involved in remdesivir injection scam, he questioned. He further alleged that KCR had a business deal with Hetero Drugs chief to use the pharma…

Read More

KCR to skip meeting PM Modi again

Chief Minister K Chandrashekar Rao will not be welcoming Prime Minister Narendra Modi at the airport on May 26, which clearly shows the frosty relationship the two. The PM will be on a one-day visit to Hyderabad to attend the 20th anniversary of Indian School of Business. KCR is leaving to Bengaluru on the same…

Read More

జ‌పాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా అధినేత‌ల‌తో మోదీ భేటీ..

జ‌పాన్ లో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు భార‌త ప్ర‌ధాని మోదీ ఆ దేశానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జ‌రుగుతోన్న‌ ఈ స‌మావే‌శంలో క్వాడ్ దేశాల అధినేత‌లు పాల్గొన్నారు. మోదీతో పాటు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్, జ‌పాన్ ప్ర‌ధాని కిషిదా, ఆస్ట్రేలియా ప్ర‌ధాని అల్బ‌నీస్ ఈ స‌మావేశంలో పాల్గొని చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇండో ప‌రిఫిక్ ప్రాంతంలో ప‌రిణామాలు, అంత‌ర్జాతీయ అంశాల‌పై వారు చ‌ర్చిస్తున్నారు. అలాగే, ప్ర‌ధానంగా ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధం, క్వాడ్…

Read More

‘హోదా’ హుళక్కే.. జగన్.. కిం కర్తవ్యం?

* ఇచ్చేది లేదన్న కేంద్రం * మరి కేంద్రంపై రణమా? రాజీనా? * ఎంపీలు మళ్లీ రాజీనామా బాట పడతారా? * రాష్ట్రపతి ఎన్నికను సద్వినియోగం చేసుకుంటారా? * రాష్ట్రంలో పెరుగుతున్న ఒత్తి‘ఢీ’ ( మార్తి సుబ్రహ్మణ్యం) గత ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగుని పోరాడిన యోద్ధ ఆయన. ప్రజల గుండెచప్పుడు విని, తమ ఎంపీలతో రాజీనామాలు చేయించిన దమ్మున్న జననేత. అప్పుడాయన ధైర్యానికి యావత్ ఆంధ్రావని మురిసిపోయింది. అంత తెగింపు ఉన్న…

Read More