టీడీపీ… ఒం‘గోలు’ కొడుతుందా?

– జనసంద్రంతో భవిష్యత్ సంకేతాలు స్పష్టం – తప్పులు దిద్దుకుంటేనే అధికారం – కులముద్రకు చెక్ పెడితే భవిష్యత్తు – లోకేష్‌పై చెరుగుతున్న ‘ముద్ర’ – ఆత్మవిమర్శ బదులు మితిమీరిన ఆత్మవిశ్వాసం – పోరాటతత్వం పెరిగితేనే మనుగడ – జగన్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటేనే ‘ఫలితం’ ( మార్తి సుబ్రహ్మణ్యం) జనసంద్రమైన ఒంగోలును చూసిన తర్వాత.. తెలుగు తమ్ముళ్లలో పెరిగిన పట్టుదల , కసితో కూడిన ఆత్మస్థైర్యం చూసిన తర్వాత.. అధికార పార్టీ ఎన్ని అవాంతరాలు కల్పించినా…

Read More

Chandrababu quips PM didn’t mention ‘my name’

-‘I served meals to get ISB to Hyderabad’ -Jagan destroyed Rs 3 Cr Lakh asset in Amaravati -TDP brought 500 global companies in united State AMARAVATI: TDP National President and former Chief Minister N. Chandrababu Naidu on Friday recalled how his all out efforts could finally bring the Indian School of Business (ISB) to Hyderabad…

Read More

మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది అవాస్తవం

– సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారని కొందరు చేస్తున్న ప్రచారం అభూత కల్పన. భక్తులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి పై నిర్ణయాలు. అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి…

Read More

క‌ష్ట‌మొస్తే అర్ధరాత్రి అయినా వ‌స్తా!: నంద‌మూరి బాల‌కృష్ణ‌

-హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో బాల‌కృష్ణ‌ -వైసీపీ శ్రేణుల దాడిలో గాయ‌ప‌డ్డ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రామ‌ర్శ‌ -టీడీపీ కార్య‌క‌ర్త‌ల జోలికొస్తే ఖ‌బ‌డ్దార్ అంటూ వైసీపీ శ్రేణుల‌కు హెచ్చ‌రిక‌ ఓ వైపు టీడీపీ మ‌హానాడు ఒంగోలులో జ‌రుగుతుంటే… ఆ పార్టీ కీల‌క నేత‌, ప్ర‌ముఖ సినీ న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ శుక్ర‌వారం త‌న సొంత నియోజ‌కవ‌ర్గం హిందూపురం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చిల‌మ‌త్తూరు మండ‌లం కొడికిండ గ్రామానికి చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. రెండు…

Read More

‘మహా’ జనానికి కారణమయిన జగన్‌ సర్కార్‌

– ద్విచక్రవాహనాలపై వచ్చిన మహిళలు – ఎడ్లబండ్లు, సైకిళ్లపై ఒంగోలు మహానాడుకు ( మార్తి సుబ్రహ్మణ్యం) అణచివేస్తే ఆ ఆగ్రహం రెట్టింపవుతుంది. అవమానం లక్ష్యసాధనకు మరింత దగ్గరచేస్తుంది. వేధింపులు విజయం కోసం పిడికిలి బిగిసేలా చేస్తాయి. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. ఇప్పటి ఏపీ సీఎం జగన్‌ అప్పుడు ఇదే స్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆ కసి, పట్టుదలే ఆయనను గద్దెనెక్కేలా చేసింది. కాంగ్రెస్‌ చేసిన అవమానం భరించలేక సొంత పార్టీ పెట్టి జననేతగా అవతరించారు. ఆ…

Read More