తెలంగాణ హిందువుల్లారా, మీరు ఓటు వెయ్యండి. గత కర్ణాటక ఎన్నికల్లో 60% మంది హిందువులు ఓటు వెయ్యలేదు. దారుణం అది. అందువల్ల ఇవాళ మాత్రమే కాదు ఇంకొన్నేళ్లూ కర్ణాటకలో దేశ హాని, సాంస్కృతిక హాని, సగటు మనిషి భద్రతకు హాని అనివార్యం. హిందువులు పెద్ద స్థాయిలో ఓటు వెయ్యక పోవడంవల్ల ఆ రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిందని, తింటూనే ఉంటుందని పరిశోధకులు, నిపుణులు ఆవేదనతో వాస్తవాన్ని తెలియజేస్తున్నారు. కర్ణాటక విదేశీ మతమయం అవుతూండడం తెలుస్తూనే ఉంది.
ఓటు వెయ్యడంలో హిందువులు సరిగ్గా లేకపోవడం ఈ దేశానికి పెనుహాని చేసింది. ముస్లీమ్, క్రిస్టిఅన్ ఓట్లు కాంగ్రెస్‌కే వెళతాయి. తెలంగాణలోనూ కలిసికట్టుగా, పెద్దశాతంలో ఆ ఓట్లు కాంగ్రెస్ కే వెళ్లనున్నాయి. తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం కోసం ఇతరులలా ఓటు వెయ్యాలన్న జ్ఞానం హిందువులకు ఎంత వస్తే దేశానికి అంత మంచిది.
కర్ణాటక గత ఎన్నికల్లో 80% పైగా ముస్లీమ్‌లు ఓటు వేశారు. హిందువులు 40% మాత్రమే. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని హిందువులు తెలంగాణలో ఓటు వెయ్యకపోతే తెలంగాణకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది. బెంగాల్లో ముస్లీంమ్, తమిళనాడులో క్రిస్టిఅన్ ఓట్లవల్లే అక్కడి ప్రభుత్వాలు ఎన్నికయ్యాయి అన్నది బహిరంగ నివేదిక.
హిందువుల్లో మేధావులు, మేధ ఉండడంవల్ల, విదేశీ మతాలవాళ్లకు మేధకు బదులుగా మతం, మేధావులకు బదులుగా స్వమత విజయాభిలాషులు ఉండడంవల్ల కర్ణాటకలో ఎన్నికల్లో ఆ ఫలితాలు వచ్చాయి. అందువల్ల కర్ణాటక మరో కేరళ, మరో బెంగాల్, మరో పంజాబ్ అయిపోతే ప్రజలు తమ తప్పుకు తామే మూల్యం చెల్లించుకోవాలి.
తెలంగాణకైనా, మరేష్ట్రానికైనా కావలసింది మతం కాదు. కావలసింది అభివృద్ధి, జనాలకు రక్షణ. విదేశీ మతాల వల్ల ఏ రాష్ట్రానికీ అభివృద్ధి రాదు, ఏ రాష్ట్ర సామాన్య ప్రజానీకానికి రక్షణ ఉండదు అని చరిత్ర తెలియజెబుతూనే ఉంది.
మనదేశంలో ఓటు-బాంక్ అయిపోయిన విదేశీ మతస్థులలాగా మనదేశంలో స్థానికులైన హిందువులు కూడా ఓటు-బాంక్ అవాలి. తమ రక్షణ కోసం, తమ సంతతి సంక్షేమం కోసం, రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం, శాంతి భద్రతల కోసం హిందువులు తమ ప్రభుత్వాల్ని ఎన్నుకోవాలి. హిందువుల డబ్బును విదేశీ మతస్థులకు పంచుతామని
బహిరంగంగా ప్రకటిస్తున్న పార్టీలకు ప్రతి హిందూ ఓటరూ గట్టిగా బుద్ధి చెప్పాలి.
‘విదేశీ మతస్థుల ఓట్లతో ఎన్నికల్లో గెలవచ్చు’ అని కొన్ని పార్టీలు తెలుసుకుని పని చేస్తున్నాయి. విదేశీ మతస్థుల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు హిందువుల అభివృద్ధిని, సంక్షేమాన్ని బలి చేస్తున్నాయి. విదేశీ మత మాఫియాలకు అనుగుణంగా కొన్ని పార్టీలు హిందువుల్ని, సనాతనాన్ని దూషిస్తూ, ద్వేషిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి.
ఇది దారుణమైన పరిస్థితి. ఇది తొలగిపోవాల్సిన దుస్థితి.
హిందువుల మనస్తత్వం, హిందువులు ఓటు వెయ్యకపోవడం, హిందువులకు ఇతరులలా తమ మతాలకు మేలు చేసే పార్టీలకు ఓటు వెయ్యడం చాతకాకపోవడం ఈ అపాయకరమైన పరిణామానికి కారణం. ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువుల భవిష్యత్తు విదేశీ మతస్థులకు బలి కావాలా? కాకూడదు.
ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువుల ఓటు దేశ రాజకీయాల్ని శాసించాలి. విదేశీ మత ఓటు కాదు హిందూ ఓటుతో మాత్రమే పార్టీలకు మనుగడ ఉండాలి. హిందువుల ఆదరణ లేని పార్టీలు మట్టి కొట్టుకుపోవాలి. అందుకు తెలంగాణ ఎన్నికలు వేదిక కావాలి.
తెలంగాణను విదేశీ మతాలకు బలి కాకుండా కాపాడండి. తెలంగాణ హిందువుల్లారా మేలుకోండి, ఓటు ఎందుకు వెయ్యాలో తెలుసుకోండి. ఓటు వెయ్యండి; హిందువుల్లారా ఓటు వెయ్యండి; ఉచితాల కోసం కాదు మీ, మన సంక్షేమం కోసం, రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం, సామాజిక సామరస్యం కోసం బాధ్యతాయుతంగా ఓటు వెయ్యండి.
– శ్రీనివాసరెడ్డి