Suryaa.co.in

Andhra Pradesh

ఎర్ర కాల్వ సమస్య పరిష్కరించాలి

– కేంద్ర మంత్రికి విన్నవించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా లో రైతుల దుఃఖ దాయనిగా ఉన్న ఎర్ర కాలువ సమస్య తీర్చేందుకు నిధులు విడుదల చేయాలనీ కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి పాటిల్ ని కలిసి వినతి పత్రం అందించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు,రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. ఎన్నో సంవత్సరాల నుంచి ఎర్రకాలువ నుంచి రైతులు ఎదురుకుంటున్న సమస్యల పై కేంద్ర మంత్రి పాటిల్ కి వివరించారు రైతులకు శాశ్వత పరిస్కారం కోసం 268 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు

LEAVE A RESPONSE