Suryaa.co.in

Andhra Pradesh

సస్పెన్షన్ వల్ల రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నా

– పార్టీ అగ్రనేతలకు మానవతాభావాలు అవసరం
– సస్పెండ్‌ అయిన వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో చాలా సంతోషంగా ఉన్నా. మంచి చేసినవారికి కూడా కొందరు చెడు చేస్తారు. అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారింది. జగన్‌కు మద్దతిచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారు. నా నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారు. కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. ఎవరు గెలుస్తారో చూద్దాం. పార్టీ అగ్రనేతలకు మానవతాభావాలు అవసరం. వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామందిలో గుసగుసలు మొదలయ్యాయి.

LEAVE A RESPONSE