జగన్ కు చాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు

ప్రజాగళం సభలో టిడిపి సీనియర్ నేత నిమ్మల రామానాయుడు ప్రసంగం

ప్రజాగళం అయిదుకోట్లమంది ఆంధ్రుల గళం. జగన్ కు చాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, ఇంకొక చాన్సిస్తే రాష్ట్రాన్నే లేకుండా చేస్తారు. అయిదుకోట్లమంది ఆంధ్రుల భవిష్యత్ కోసమే ప్రజాగళం. మూడు పార్టీల కార్యకర్తలు ఉమ్మడిగా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కలసికట్టుగా పనిచేయాలి.

Leave a Reply