ఎపిలో అభివృద్ధి శూన్యం

ప్రజాగళం సభలో బిజెపి సీనియర్ నేత జివిఎల్ నరసింహరావు 

దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాని కృతనిశ్చయంతో ఉన్నారు. గత అయిదేళ్లలో ఎపిలో అభివృద్ధి శూన్యం, కేంద్రం సహకారంతోనే కొద్దిపాటి అభివృద్ధి. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరం కలసికట్టుగా ముందుకు సాగుదాం. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి ఎన్ డిఎ కూటమి ద్వారా మాత్రమే సాధ్యం.

Leave a Reply