Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డికి, నీకు బడిత పూజ చెయ్యడం ఖాయం

ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి కి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కౌంటర్

ఇంట్లో వాళ్ళు ఎవరిని లెక్క చెయ్యడం లేదో సమాజం చూసింది వీసా రెడ్డి. జగన్ రెడ్డిని ఛీకొట్టి తల్లి, చెల్లి, బావ పక్క రాష్ట్రానికి వెళ్లిపోవడం కంటే పెద్ద ఛీత్కారం ఏముంటుంది? నీ రాజ్యసభ, జగన్ రెడ్డి సీఎం పదవి పోయే రోజు దగ్గర పడింది. ముందు జాగ్రత్త చర్యగా కార్యకర్తల కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళా లో ఉద్యోగాలు రిజర్వ్ చేసుకోండి. కార్యకర్తల జాబ్ మేళా కాదు హామీ ఇచ్చిన ప్రకారం ముందు 2.30 లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చెయ్యండి లేకపోతే నిరుద్యోగులు జగన్ రెడ్డికి, నీకు బడిత పూజ చెయ్యడం ఖాయం.

 

LEAVE A RESPONSE