శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు

శ్రీశైలం మహా క్షేత్రంలో 19.3.2023 నుండి 23.3.2023 వరకు జరగనున్న ఉగాది మహోత్సవాలు.
ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న మహోత్సవాలు
19 వ తేదీ స్వామి అమ్మవార్లకు భృంగి వాహన వాహన సేవ అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం
20వ తేదీ కైలాస వాహన సేవ , మహా దుర్గా అలంకారం
21వ తేది ప్రభోత్సవం, నంది వాహన సేవ, వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, మహా సరస్వతి అలంకారం
22వ తేదీ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, రథోత్సవం, రాజరాజేశ్వరి అలంకారం
23వ తేదీ అశ్వవాహన సేవ శ్రీ భ్రమరాంబ దేవి నిజ అలంకరణ
భక్తులందరికి రద్దీ కారణంగా అలంకారం దర్శనం మాత్రమే.
భక్తులకు ఉచిత, శీఘ్ర (200 రూపాయలు)
అతి శీఘ్ర (500 రూపాయల) దర్శనాలు.