Home » విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. “ఏమాటకామాట! బీజేపీ చీఫ్ గా గతంలో సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు మాటకు కనీస విలువ ఇవ్వడంలేదట. సొంత మనుషుల ద్వారా పురంధేశ్వరి ప్రచారం నిర్వహిస్తుండటం.. మొదటినుంచి పార్టీలో ఉన్న క్యాడర్ను అవమానించడమే” అని పేర్కొన్నారు.

Leave a Reply