నీట మునిగిన చంద్రబాబు ఇల్లు

చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిని వరద నీరు ముంచెత్తెంది. ఇంటి వెనుకన పొలాలపై నుంచి వచ్చిన వరద ఇంటిని చుట్టుముట్టడంతో భద్రతా సిబ్బంది గదితో పాటు ఉద్యానవనం నీట మునిగింది. పంచాయతీ అధికారులు పట్టించుకోక పోవడంతో సర్పంచ్ లక్ష్మీ భర్త గిరినాయుడు, చంద్రబాబు సోదరుడు సుబ్రహ్మణ్యం నాయుడులు నీటిని బయటకు పంపించే పనులు చేపట్టారు.

Leave a Reply