జనవరి రెండునే భూమిని సిద్ధం చేశాం

– వైజాగ్ రైల్వే జోన్ వివాదంపై విశాఖ కలెక్టర్ క్లారిటీ

జనవరి రెండునే భూమిని సిద్ధం చేశాం .క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. రైల్వే కు లేఖ రాస్తే అటువైపు నుంచి స్పందన రాలేదు. ఎప్పుడొస్తే అప్పుడు భూమిని అప్పగిస్తాం. జనవరి రెండునే భూమిని సిద్ధం చేశాం. క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. రైల్వే కు లేఖ రాస్తే అటువైపు నుంచి స్పందన రాలేదు. ఎప్పుడొస్తే అప్పుడు భూమిని అప్పగిస్తాం

Leave a Reply