భారతరత్న అవార్డుకు మొత్తం ఖర్చు ఎంతంటే?

కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, క్రీడల రంగాలలో అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులకు భారతరత్న అవార్డు దక్కుతుంది. దీనిని 1954లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ పతకానికి ఒకవైపు మెరుస్తున్న ప్లాటినం సూర్యుడు, వెనుకవైపు అశోక స్తంభం ఉంటుంది. భారతరత్న పతకం దాని పెట్టెతో సహా మొత్తం ఖరీదు రూ.2,57,732.

Leave a Reply