ఎవరి మమ్మీ హస్బెండ్ జేబులోవి ?

124 సార్లు బటన్ నొక్కింది… ఎవరి మమ్మీ హస్బెండ్ జేబులోవి ?
మీ నాయన మేత జేబులోవా ??
7 లక్షల కోట్ల అప్పుల్ని.. ఎన్ని బటన్లు నొక్కి ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారో చెప్పగలరా ?
పన్నులు, చార్జీలు పెంచడానికి… ఎన్ని బటన్లు నొక్కారు ?
మద్య నిషేధానికి.. బటన్ ఎందుకు నొక్కలేదు ?
గుంతలు పడిన రోడ్లను వేయడానికి… బటన్ ఎందుకు నొక్కలేదు ?
జాబ్ క్యాలెండర్ లు ఇవ్వడానికి… బటన్ ఎందుకు నొక్కలేదు ?
మెగా డీఎస్సీకి… బటన్ ఎందుకు నొక్కలేదు ?
ప్రత్యేక హోదా తేవడానికి, పోలవరం పూర్తిచేయడానికి… బటన్ ఎందుకు నొక్కలేదు ?
కరెంటు చార్జీలు పెంచడానికి, కరెంట్ కోతలకు… ఎన్ని బటన్లు నొక్కారు ??
తెగిపడిన డ్యామ్ గేట్ల రిపేరుకు.. ఎన్ని బటన్లు నొక్కారు ?
ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు… ఎన్ని బటన్లు నొక్కారు ?
ఇలా రాస్తూ పోతే 6093 రాయాలి
చార్జీలు, పన్నులు పెంచి…
ప్రభుత్వ స్థలాలు తాకట్లు పెట్టి..
వారం వారం వేలకోట్ల అప్పులు తెచ్చి..
నువ్వు నొక్కేదేంది బటను ?
నీ దగ్గర పనిచేసే బంట్రోతు నొక్కలేడా బటను ?
ఆలోచించు ఆంధ్రుడా..

– ప్రదీప్

Leave a Reply