ఫేక్ కి అలవాటు పడిన వైసిపి కిరాయి మూకలు

-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్

తిట్టే నోరు, తిరిగే కాలు, చేసే చెయ్యి ఆగదంటారు.. ఫేక్, మార్ఫింగ్‌ చేయడానికి అలవాటు పడిన వైసిపి కిరాయి మూకలు.. పోలీసుల సాధారణ ఎన్నికల తనిఖీలను వక్రీకరించి ఫేక్ పోస్టులు వేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా నా కాన్వాయ్ తనిఖీ చేసి వెళ్లిపోయారు.‌ నోట్ల కట్టలు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తూ, ఫేక్ పోస్టులు వేస్తున్న వారిపై ఎన్నికల సంఘం, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

Leave a Reply