Suryaa.co.in

Month: March 2022

Political News

భారతీయుడా తిప్పరా మీసం..

తొడ కొట్టి చెప్పు నాది భారత్ మా ప్రధాని మోదీ అని. ఇవాళ నీ జెండా కి ఉన్న పొగారెంతంటే.. నీ జెండా చూసి AK 203 నుంచి వచ్చే బుల్లెట్స్ ఆగి పోయేటంత.. గురి పెట్టిన మిసైల్స్ కూడా ఒక్క క్షణం ఆగి.. అది భారతీయుని జెండా అని ఆలోచించేటంత… ఉక్రెయిన్ లో చిక్కుకు…

Devotional

హరహర మహాదేవా.. ఒక్కసారి దిగిరావా..!

అమృతం కోసం చేస్తే పాలసముద్రమధనం ముందుగా వచ్చిందట గరళం.. దేవదానవుల్లో సృష్టిస్తూ గందరగోళం.. నురగలు కక్కుతూ ఉప్పొంగుతున్న హాలాహలం.. పదునాలుగు లోకాల్లో కోలాహలం.. ఇది వినాశానికేనా.. సురాసురుల పంతం సృష్టి అంతానికేనా.. అంతటి నారాయణుడే అయోమయానికి గురైన వేళ విధాత మోమునే తప్పిన కళ ఓ వైపు పిశాచాల ఊళ.. ఇది విలయమే.. కోరి తెచ్చుకున్న…

Political News

ఆయుధ బేహారుల ఆటలో మోదీని చక్రబంధంలో ఇరికించే కుట్ర?

– మోదీ ని దిగ్బంధనం చేయాలనే కుట్ర ఉందా ? – భారత్‌పై అమెరికా, ఉక్రెయిన్ విషప్రచారం ఖచ్చితంగా ఉంది! అసలు రష్యా దళాలు ఉక్రెయిన్ లో ప్రవేశించగానే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలేనోస్కి తో ఈ కుట్రని అమలు చేయిస్తున్నది NATO,అమెరికా లు. మొదట భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి చేత మహా భారత, చాణుక్యుని…

జగన్ రెడ్డి శాడిజం పనుల్ని ఎవరూ ప్రశ్నించకూడదా?

– నర్సీపట్నం ఎమ్మెల్యే అటవీప్రాంతాన్ని తన అడ్డాగా మార్చుకొని గంజాయి, రంగురాళ్ల వ్యాపారంచేస్తుంటే అధికారయంత్రాంగం ఏం చేస్తోంది. • అటవీ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అధికారపార్టీ శాసనసభ్యుడి అవినీతికి అడ్డుకట్టవేయకపోతే, ఆయన చీకటివ్యాపారంలో అధికారులు భాగస్వాములేనని భావించాల్సి ఉంటుంది • జగన్ రెడ్డి అవినీతి ఆయన అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్నాననే నాపై 9 కేసులు…

ప్రశాంత్ కిషోర్ ఓ రాజకీయ వ్యభిచారి

– కేసీఆర్ చేస్తున్నది శిఖండి రాజకీయం – బీజేపీ కోవర్ట్ గా కేసీఆర్ ఆడుతున్న నేషనల్ డ్రామా – కేసీఆర్ పక్కన చేరడానికి ప్రకాష్ రాజ్ కి సిగ్గు లేదా? – ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ కేసీఆర్ చేస్తున్నది శిఖండి రాజకీయం. యుద్ధం చేయడానికి సైన్యం లేకపోతే శిఖండిని ముందు…

Andhra Pradesh

వాలంటీర్ కు ఫోటోగ్రాఫ్ ఇవ్వవద్దు.. వివరాలు అడగండి

-( బొబ్బ సత్యనారాయణ) ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్స్ ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పధకాల వివరాలతో కూడిన పాంప్లేట్ చేతికిచ్చి.. ఫోటోగ్రాఫ్ తీసుకువెళుతున్నారు. ఎందుకు అని అడిగితే.. వాలంటీర్ సర్వే అని లేదా జనాభా లెక్క అని చెబుతున్నారు. ప్రజల ఫోటోగ్రాఫ్ యెందుకు? దయచేసి గమనించండి ప్రశ్నించండి. ఫోటో గ్రాఫ్ ఇవ్వవద్దు. ఇప్పటికే మన…

Andhra Pradesh

నేలపై కూర్చున్న దళిత సర్పంచ్

గ్రామాలను అభివృద్ధి చేసుకొనేందుకు ఎంన్నో ఆశయయాలతో ఎన్నికల్లో గెలిచిన దళిత సర్పంచ్ లకు అధికారులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని కృష్ణాజిల్లా నాగాయలంక మండలం పెదపాలెం గ్రామ సర్పంచ్ దున్నా రాజేష్ మండలపరిషత్ సమావేశ మందిరంలో నేలపై కూర్చొని నిరసన తెలిపారు.. పెదపాలెం గ్రామంలో ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న డ్రయినేజీ సమస్య పరిష్కారం కోసం తాము పంచాయతీ…

Andhra Pradesh

కొత్త జిల్లాలపై అభ్యంతరాలకు అవకాశం లేదు..ఇదే ఫైనల్

కొత్త జిల్లాలపై అభ్యంతరాలు స్వీకరిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. అదేం పెద్దగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఏప్రిల్ 2ని అపాయింటెడ్ డే గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ఇప్పటికే ఉద్యోగుల విభజనకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దాదాపుగా నోటిఫికేషన్లో విడుదల చేసిన సరిహద్దులే తుది జాబితాలో ఉంటాయి, ఆనం, ఆదాల, రోజా, బాలకృష్ణ…..

Andhra Pradesh

సొంత చెల్లిని రోడ్ల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడు

• సీబీఐకి సునీత ఇచ్చిన వాంగ్మూలంలో వివేకానందరెడ్డిని చంపినవారిని జగన్మోహన్ రెడ్డి కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పింది • వివేకాకుమార్తె సునీత తనతండ్రిని చంపినవారికి శిక్షపడేలా చేయమని జగన్మోహన్ రెడ్డిని, ఆయనభార్యభారతిని కన్నీటితో వేడుకున్నా వారి మనసు కరగలేదు • సునీత అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాయడాన్ని…

వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారు

– ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోంది – వివేకా హత్య నాపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారు – బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారు – ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్ధుల బాధలు కలిచివేస్తున్నాయి – టిడిపి స్ట్రాటజీ మీటింగ్ లో జాతీయ అధ్యక్షులు…