Suryaa.co.in

Month: October 2022

Entertainment

సాహో సర్దార్ పాపారాయుుడు..

1980 వరకు ఇట్టాంటి ఓ సినిమా నా కంట పడలేదు.. పడినాక అలాంటి బొమ్మ మళ్లీమళ్లీ చూడలేదు..! తారక రామారావుకు మాత్రమే చెల్లిన అభినయం ఆయనకే నప్పే ఆహార్యం.. ఎన్టీఆర్ ఒక్కడే చెప్పగలిగే డైలాగులు.. గంభీరమైన స్వరం భీకరంగా కనిపించినా గుబురు గడ్డం మాటున అందమైన నందమూరి మోము ఒడలు గగుర్పొడిచే సన్నివేశాలు.. జాతి ద్రోహిగా…

Features

నిర్వహణ లేని విద్యుత్ నియంత్రికలు – నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి కావాల్సిందే

విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు విద్యుత్ ప్రవహిస్తున్న యానకం కు శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు శరీరానికి కలిగే ఘాతం విద్యుద్ఘాతము అంటారు. విద్యుద్ఘాతము యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విద్యుత్ ఘాతంతో తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది. విద్యుత్‌ ప్రజల జీవన నాడి. నేడు విద్యుత్‌ లేని సమాజాన్ని ఊహించుకోవడమూ…

వైసీపీ నాయకుల పన్నాగాలను ప్రజలు గ్రహించాలి

-ప్రాంతీయ చిచ్చుతో చలికాచుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుల పన్నాగాలను ప్రజలు గ్రహించాలి – వైసీపీ నాయకుల స్వార్థచింతన వల్ల రాయలసీమ నష్టపోయిన వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం – జేఏసీ ముసుగులో వైసీపీ నాయకుల రాజకీయ కుట్రల్ని భగ్నం చేయాలి – మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రాంతీయ చిచ్చుతో చలికాచుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుల పన్నాగాలను…

Political News

చంద్రబాబు చేసింది కలిపే రాజకీయాలు

” పరిటాల” & “జేసీ” ఫామిలీ, “అది నారాయణ రెడ్డి ” & “రామ సుబ్బారెడ్డి ” “గంటా” & “అయ్యన పాత్రుడు”  లాంటి ఫార్ములా లు. జస్ట్ సోషల్ మీడియా లో కూర్చుని మనం రాయటం కాదు ,క్షేత్ర స్థాయి లో తరాల నుంచి కత్తులు దూసుకున్న కార్యకర్త లని ఒకే జండా కిందకి…

Andhra Pradesh

జగన్ పాలనలో రాష్ట్రంలో రోజుకో హత్య గంటకో అత్యాచారం

– ఆడపడచులపై జరుగుతున్న అఘాయిత్యాలు జగన్ రెడ్డికి కనిపించవా – వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ ఛైర్ పర్సనా.. జగన్ రెడ్డి కమిషన్ ఛైర్ పర్సనా? – ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్ రెడ్డికి.. ఆత్మగౌరవ సభలు పెట్టే అర్హత లేదు. – వైసీపీ నేతలవన్నీ గంట, అరగంట సభలే తప్ప.. ఆత్మగౌరవమూ, ఆత్మాభిమాన సభలు…

అమరావతి పాపం విశాఖ తీరంలో కడుక్కోండి, బాబు గారూ!

( విజయసాయిరెడ్డి, ఎంపీ) విభజనతో గాయపడిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించడానికి విశాఖపట్నంలో ‘శిఖరాగ్ర సదస్సులు’ జరిపిన నాటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కాదు. ఒక మోస్తరు అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు, ఎగుమతులు, దిగుమతులకు కేంద్రమైన నౌకాశ్రయం కూడా ఉన్న పెద్ద నగరం వైజాగ్‌ లో సమావేశాలు పెట్టి పెట్టుబడులు మాత్రం…

వివేకా హత్యపై మా ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పి నిర్ధోషినని నిరూపించుకోగలవా జగన్ రెడ్డి?

-వివేకా హత్యపై మా 10 ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పి నిర్ధోషినని నిరూపించుకోగలవా జగన్ రెడ్డి? – అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ ఉదంతంపై తేలు కుట్టిన దొంగలా సీఎం – ధైర్యం చాలకుంటే జీతగాడు సజ్జల చేతనైనా చెప్పించాలి – మౌనం వహిస్తే జగన్ నేరం అంగీకరించినట్లే – డాక్టర్ సునీత పోరాటానికి అండగా నిలబడతాం…

Features

న్యాయబద్ధత లేని రిమాండ్ చెల్లదు

కాగ్నిజబుల్నేర సమాచారం అందగానే పోలీస్​ స్టేషన్ ఇన్​చార్జి ఆఫీసర్ ​ఎఫ్ఐఆర్ ​విడుదల చేస్తారు. అలా చేయాలని క్రిమినల్​ ప్రొసీజర్ కోడ్​లోని సెక్షన్154 చెబుతున్నది. ఆ ఒరిజినల్ఎఫ్ఐఆర్ ను సంబంధిత మెజిస్ట్రేట్కు పంపించి కేసు దర్యాప్తు మొదలు పెడతారు. మొదటగా నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. నేరం ఎలా జరిగిందన్న విషయం తెలుసుకుంటాడు. సాక్షులను విచారిస్తాడు….

Telangana

అడ్డంగా బుక్ అయిన బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి

– ఓట్ల కొనుగోలుకు సుషీ ఇన్ ఫ్రా నుంచి 5. 22 కోట్లు – ఈసీకి టీఆర్ఎస్ లేఖ టీఆర్ఎస్ మరో బాంబు పేల్చింది.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను కొనుగోలు చేయడానికి ఐదున్నర కోట్ల రూపాయల్ని తన కంపెనీ నుంచి ఎవరెవరి ఎకౌంట్లకు ఎంతెంత ట్రాన్స్ ఫర్ చేశారో…

Features

వందే భారత్ రైలు ఇంజనీర్ ఎవరు?

ఇది నేటికి 2016 నుండి దాదాపు 6 సంవత్సరాల నాటి విషయం.ఒక పెద్ద రైల్వే_అధికారి. వృత్తిరీత్యా ఇంజనీర్‌. ఆయన పదవీ విరమణకు ఇంకా రెండేళ్లు మాత్రమే మిగిలి ఉంది.సాధారణంగా, పదవీ విరమణ సమయంలో, చివరి పోస్టింగ్ సమయం వచ్చినప్పుడు, ఉద్యోగిని అతని ఎంపిక గురించి అడుగుతారు. ఉద్యోగి గత రెండేళ్లలో తనకు నచ్చిన ఇంటిని పొంది,…