Suryaa.co.in

Month: October 2022

Editorial

కోర్టులో అవమానం ఎవరికి సారూ?

– డీజీపీ, సీఎస్‌లకు హైకోర్టు తలంటు – మూడున్నరేళ్ల నుంచి ఇది మూమూలే – అయినా మేల్కొనని బాసులు – బాసులకు అధికారాలు లేకనే ఈ అవమానపర్వమా? – అధికారులు డీజీపీ, సీఎస్‌ మాట వినడం మానేశారా? – పోస్టింగుల్లో వారి ప్రమేయం లేకనే ఈ నగుబాటా? – అధికారపార్టీకే అధికారులు గులాములయ్యారా? – అరెస్టుకు…

Andhra Pradesh

హరీష్ రావు వ్యాఖ్యల్లో తప్పేముంది?

-ఉన్నది చెబితే వైసీపీ నేతలకు ఉలికిపాటేందుకు? – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదాఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన శాంతియుత నిరసనలపై పోలీసులతో ఉక్కుపాదం మోపలేదా?పిఆర్సి, సిపిఎస్ అంశాలలో ఉద్యోగుల ఆశలపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లిందా లేదాఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీస్ స్టేషనులకు పిలిపించి…

Andhra Pradesh

మమ్మల్ని వేలు పెట్టి చూపించే అర్హత కేసీఆర్‌-హరీష్ కు లేదు

– అన్ని రంగాల్లో పోల్చుకుందాం.. రండి – 175కు 175 గెలవబోతున్నామని జగన్ చెబితే అవమానించినట్టా..? – రాజకీయాల్లో వారసులు రావాలంటే ప్రజలు ఆమోదముద్ర వేయాలి – ఒళ్ళు బలిసిన, కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అది – మీ బినామీ భూముల్లో పెట్టిన అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోవాలా..? రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు…

జగన్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి వాళ్ల ఆడపిల్లల ఫోటోలు తీస్తారా?

– జగన్ రెడ్డి పాలన గాలికొదిలి ప్రతిపక్ష నేతలపై కక్ష్యసాధిస్తున్నారు – సిఐడి సునీల్ కి అయినా బుద్థి, ఆలోచన శక్తి ఉండాలి కదా – ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించే అధికారం సీఐడీ పోలీసులకు ఎవరిచ్చారు? – జగన్ రెడ్డి బెదిరింపులకు భయపడం, పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తాం – మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు…

కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా జగన్ సర్కార్ కి బుద్ది రావడం లేదు

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టు ఎన్ని సార్లు చివాట్లు పెట్టినా జగన్ సర్కార్ కి బుద్ది రావడం లేదు. పోలీస్ వ్యవస్థ ని రాజకీయ కక్ష సాధింపు సంస్థ గా మార్చుకున్నారు. బీసీ నేత అయన్నపాత్రుడు గారి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. హైదరాబాద్ లోని…

Andhra Pradesh

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట

– ఇందు భారత్ థర్మల్ కంపెనీపై నమోదైన కేసులో విచారణను సీబీఐ నిలిపివేయాలి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇందు భారత్ థర్మల్ కంపెనీపై నమోదైన కేసులో విచారణను సీబీఐ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే… ఇందు థర్మల్ కంపెనీ దివాళా తీసిందంటూ గతంలో వెలువడిన ప్రకటనపై ఆయన…

Telangana

త్వరలో 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు : కేసీఆర్

వరంగల్ : తాను ఉద్యమం ప్రారంభించినప్పుడు పుట్టిన పిల్లలకు ఇప్పుడు ఫలాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్లో నిర్మించిన ఆసుపత్రి, వైద్య కళాశాలను ప్రారంభించిన ఆయన ఈ ఆసుపత్రితో వరంగల్ ప్రజలకు శుభాపరిమాణం అని వెల్లడించారు. వైద్య విద్య కోసం మన విద్యార్థులు ఇంక ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎం…

Telangana

కేంద్ర మంత్రులు ఇక్కడ విమర్శిస్తున్నారు

-ఢిల్లీలో అవార్డులిస్తున్నారు -తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ : రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తిడుతున్నారని, అలా తిట్టిన వారే ఢిల్లీలో రాష్ట్రానికి అవార్డులు ప్రకటిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అయితే, రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు విమర్శలు చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా…

ప్రభుత్వ వైఫల్యాల్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?

– చింతకాయల విజయ్ ఏం తప్పు చేశాడని పోలీసులు అతని ఇంటికెళ్లారు? – వచ్చేది టీడీపీ ప్రభుత్వమే వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల లెక్కలు తేలుస్తాం – మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైపీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని, జగన్ రెడ్డి దోపిడిని సోషల్ మీడియాలో ఎండగడుతున్నవారిపై సీఐడీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని…

జగన్ రెడ్డి పెంపుడు చిలకలా ఏపీ సీఐడీ

– తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులే సీఐడీ విధులా – సోషల్ మీడియాలో పోస్టు పెడితే తప్పుడు కేసులు.. షేం షేం జగన్ రెడ్డీ – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చట్ట బద్దంగా, న్యాయ సూత్రాలకు అనుగుణంగా పని చేయాల్సిన ఏపీ సీఐడీ.. చట్ట వ్యతిరేక వ్యవస్థగా మారిపోతోంది. జగన్ రెడ్డి ఆడమన్నట్లు…