Suryaa.co.in

Month: October 2023

లండన్ కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ అభివృద్ధి మోడల్ పై భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 11 గంటలకు ఆక్స్ ఫర్డ్ లో కీలకోన్యాసం చేయనున్న కవిత లండన్ : ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ మోడల్ పై కీలకోపన్యాసం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

వ్యవస్థల్ని మేనేజ్ చేయబట్టే జగన్ జైలుకెళ్లకుండా దర్జాగా బయట తిరుగుతున్నాడు

• వ్యవస్థల్ని మేనేజ్ చేయడం..న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టించడం జగన్ రెడ్డికి అవినీతి చేసినంత తేలిక • వ్యవస్థల్ని మేనేజ్ చేయబట్టే, పదేళ్లుగా బెయిల్ పై బయట ఉండి తన అవినీతి కేసుల విచారణకు జగన్ రెడ్డి గైర్హాజరువుతున్నాడు • బాబాయ్ హత్యకేసులో నిందితుల్ని కాపాడటానికి జగన్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేసింది నిజం కాదా? •…

జగన్ రెడ్డి ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జపం

• మంత్రులు చేస్తున్నది సామాజిక సాధికార బస్సుయాత్ర కాదు..అబద్ధాలు, అసత్యాల యాత్ర. వైసీపీ బస్సుయాత్ర, బుస్సుయాత్రగా మారింది • ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉండే ప్రాంతాలకు సామాజిక సాధికార బస్సుల్ని తీసుకెళ్లి, ఆయా వర్గాలవారికి సమాధానం చెప్పే ధైర్యం మంత్రులు, వైసీపీనేతలకు ఉందా? • జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో దళితజాతికి చేసిన మోసం వంచనకు,…

రైతాంగాన్ని ఆదుకోవాల్సింది ప్రభుత్వమే

– సీఎం జగన్‌కు టీడీపీ యువనేత లోకేష్‌ లేఖ వర్షాభావ పరిస్థితులతో కుమిలిపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడం జగన్‌ ప్రభుత్వ బాధ్యత అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ఇప్పటివరకూ విఫమలైన జగన్‌ సర్కారు.. కనీసం ఇప్పుడైనా మేల్కొని, వారిని ఆదుకోవాలని సీఎం జగన్‌కు లేఖ రాశారు. లోకేష్‌…

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు ఫిర్యాదు

టిడిపి రిసర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు టి. గంగాధర్ 2024 లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా వస్తారు, చంద్రబాబు నాయుడు చస్తారు అంటూ హిందూపురం లోక్‌సభ సభ్యులు గోరంట్ల మాధవ్ తన ప్రసంగంలో మాట్లాడటం ఒక వీడియో లో చూసి భయ భ్రాంతులకు గురి అయ్యాను. ఆయన వ్యాఖ్యలు లక్షలాది మంది…

చంద్రబాబుకు కృతజ్ఞత సభ అందరి మనసులను తడిమింది

– నారా భువనేశ్వరి ట్వీట్ సైబరాబాద్ లో జరిగిన CBNGratitudeConcert అందరి మనసులను తడిమింది. ఒక నేత పాలనలో, పాలసీలతో లబ్ది పొందిన వర్గాలు ఇలా కృతజ్ఞత తెలిపేందుకు వేలాదిగా తరలిరావడం నేటి రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయం. ఒక నాయకుడిగా చంద్రబాబు గారికి ఇంతకంటే ఇంకేం కావాలి? దీన్ని మించిన తృప్తి ఇంకేముంటుంది? ఎవరినైనా…

కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు,హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు. ఎన్నికల సమయం లో ఇటువంటి సంఘ…

గులాబీలో గుబులెందుకు?

– ఓడిస్తే రెస్టు తీసుకుంటామన్న కేసీఆర్‌ – బీసీలలో కులం కంటే గుణం గొప్పదన్న కేటీఆర్‌ – భగ్గుమంటున్న బడుగులు – నన్ను చూసి ఓటేయమంటున్న కేసీఆర్‌ – మరి ఎమ్మెల్యేలకు విలువలేదా? – ఎమ్మెల్యేలు పనులేమీ చేయలేదా? – కేసీఆర్‌ వ్యాఖ్యల సంకేతాలేమిటి? – బీజేపీ ‘బీసీ సీఎం స్లోగన్‌’పై కనిపించని ఎదురుదాడి –…

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మంత్రి

తొర్రూరు, అక్టోబరు 30: గ్రామీణ క్రీడలతో పాటు క్రికెట్ వంటి అంతర్జాతీయ క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ వచ్చాకే క్రీడలకు సైతం మంచి గుర్తింపు గౌరవం దక్కాయని మన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ…

రైలు ప్ర‌మాద కుటుంబాలకు పది లక్షలు ఎక్స్ గ్రేసియా ప్రకటించిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ :విజ‌య‌నగ‌రం జిల్లాలో ఆదివారం రాత్రి జ‌రిగిన ఘోర రైలు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులకు ప్ర‌ధాని మోడీ సంతాపం వ్య‌క్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. మృతుల…